దేశంలోని దిగ్గజ పాల ఉత్పత్తి సంస్థ అమూల్ ఏంట్రీ విషయంపై కర్ణాటకలో వివాదం
దేశంలోని దిగ్గజ పాల ఉత్పత్తి సంస్థ అమూల్ ఏంట్రీ విషయంపై కర్ణాటకలో వివాదం చెలరేగింది. స్థానిక పాడి రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న ‘నందిని మిల్క్’కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది…..