Category: World

ఇజ్రాయెల్- హమాస్ మధ్య భీకర యుద్ధం.. 235 మందితో ఢిల్లీకి చేరుకున్న మరో విమానం

హమాస్‌తో కొనసాగుతున్న యుద్ధం మధ్య ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. దీని కింద ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించే ప్రక్రియ కొనసాగుతోంది. 212 మంది భారతీయ పౌరులతో కూడిన మొదటి….

రష్యాకు ఉత్తరకొరియా ఆయుధాలు.. నిజాలను బయటపెట్టిన అమెరికా

రష్యా అంధునాతన ఆయుధాలను తాయారు చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ప్రపంచంలో చాల దేశాలకు ఆయుధాలను పంపిణీ చేసే రష్యా ప్రస్తుతం నార్త్ కొరియా తో ఆయుధాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అగ్ర స్థానంలో ఉండే రష్యా ఎందుకు నిరుపేద దేశం అయినటువంటి….

జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారు. రాకెట్లను సంధిస్తోన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. పాలస్తీనాపై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్లు ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. స్థానిక కాలమనం ప్రకారం.. శనివారం సాయంత్రం ఆరంభమైన హమాస్ ఉగ్రవాదుల రాకెట్ దాడుల్లో 300 మందికి పైగా ఇజ్రాయెలియన్లు మరణించారు. ఈ సంఖ్య అక్కడితో ఆగే అవకాశాలు దాదాపుగా లేవు. అంతకంతకూ మృతుల సంఖ్య పెరిగిపోతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. రాకెట్ దాడుల్లో 1,600 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. గాజా స్ట్రిప్‌లోనూ మరణాలు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. ఇప్పటివరకు 240 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. తొలుత ఇజ్రాయెల్- పాలస్తీనా సరిహద్దు వెంబడి గాజా సమీప ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేశారు. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. గాజా సరిహద్దు వెంబడి ఉన్న ఇజ్రాయెల్‌లోని అనేక స్థానాలను హమాస్ ఉగ్రవాదులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. అక్కడ తమ చేతికి చిక్కిన ఇజ్రాయెలీలను గాజా స్ట్రిప్‌కు తరలించడం మొదలు పెట్టారు. వందలాది మంది ఇజ్రాయెలీలను వారు బందీలుగా పట్టుకున్నట్లు మీడియా తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్‌ను ప్రకటించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా, శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లేలా హమాస్ వ్యవహరిస్తోందని, దాడులకు పాల్పడిన తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి చెప్పారు.

జెరూసలేం: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున ఇజ్రాయెల్‌పై దాడులకు తెగబడుతున్నారు. రాకెట్లను సంధిస్తోన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ తిప్పి కొడుతోంది. పాలస్తీనాపై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్లు ఆ దేశ….

AP

చైనాలో హాంగ్ఝౌలో జరిగిన ఆసియా గేమ్స్ 2023 (Asian Games 2023)లో తెలుగు తేజం, విశాఖపట్నం అమ్మాయి జ్యోతి యర్రాజీ (Jyoti Yarraji) సంచలనం

విశాఖపట్నం: చైనాలో హాంగ్ఝౌలో జరిగిన ఆసియా గేమ్స్ 2023 (Asian Games 2023)లో తెలుగు తేజం, విశాఖపట్నం అమ్మాయి జ్యోతి యర్రాజీ (Jyoti Yarraji) సంచలనం సృష్టించారు. మెడల్‌తో మెరిశారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో సత్తా చాటారు. ఈ విభాగంలో….

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భారీ బాంబు పేలుడు

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఓ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో కనీసం 52 మంది మరణించినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. మరో వందమందికిపైగా గాయపడినట్లు తెలిపింది. మృతుల్లో ఓ పోలీసు….

ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 113 మంది మృతి..

ఇరాక్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర నినెవే ప్రావిన్స్‌లో వివాహ వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 113 మంది మరణించినట్లు నినెవే డిప్యూటీ….

చంద్రుడిపై నిగూఢ రహస్యాలు

చంద్రుడిపై నిగూఢ రహస్యాలు కనుగొనేందుకు ఈ ఏడాది భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కథ ముగిసినట్లే కనిపిస్తోంది. భూమిపై నుంచి ప్రయోగించిన తర్వాత 40 రోజుల పాటు ప్రయాణం చేసి ఆగస్టు 23న చంద్రుడిపై సురక్షితంగా….

ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడి

ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. డిసీజ్ ఎక్స్ (Disease X) రూపంలో ప్రపంచానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి పునరావృతమయ్యే నేపథ్యంలో యూకే లోని….

అమెరికాలోని సోమవారం సౌత్ కరోలినాలో కూలిపోయిన F-35బీ ఫైటర్ జెట్

అమెరికాలోని సోమవారం సౌత్ కరోలినాలో కూలిపోయిన F-35బీ ఫైటర్ జెట్ నుంచి శిధిలాలను కనుగొన్నట్లు US మిలిటరీ తెలిపింది. F-35B లైట్నింగ్ II జెట్ పైలట్ ఆదివారం మధ్యాహ్నం విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. “జాయింట్ బేస్ చార్లెస్టన్, @MCASBeaufortSC నుంచి….

న్యూఢిల్లీ: భారత్- కెనడా మధ్య చిచ్చు

న్యూఢిల్లీ: భారత్- కెనడా మధ్య చిచ్చు రగిలింది. విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఈ విషయంలో భారత్ ఓ అడుగు ముందే ఉంది. ఏకంగా భారత్‌లోని ఆ దేశ హైకమిషనర్‌కు సమన్లను జారీ చేసింది…..