Category: National

ఓఆర్ఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థపై పలు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. టెండర్లపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు….

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఢిల్లీ సీఎం..

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఢిల్లీలో పాలనా అధికారాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ తో పాటు గవర్నర్ వ్యవస్థపై శరద్ పవార్ తో చర్చించారు. ఆర్డినెన్స్ పార్లమెంట్ లో చట్టరూపం దాల్చకుండా….

కేసీఆర్ మీద అపార నమ్మకం.!మహారాష్ట్ర నుంచి వెల్లువలా చేరికలు.!

మహారాష్ట్ర/హైదరాబాద్ : దేశ సమగ్ర వికాసమే లక్ష్యంగా ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి వలసల వెల్లువ కొనసాగుతుంది. మహారాష్ట్ర నుండి ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు, పలు జిల్లాల నుంచి మాజీ జడ్పీ చైర్మన్లు, మున్సిపల్, మాజీ….

మోదీ ప్రసంగానికి సిడ్నీ జేజేలు..ఏం చెప్పారంటే..?

సిడ్నీ: భారత్ ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు రోజురోజుకూ మెరుగవుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సిడ్నీలో భారత సంతతి వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కామన్‌వెల్త్, కర్రీ, క్రికెట్ ఈ మూడు దేశాలను కలుపుతున్నాయని చెప్పిన ప్రధాని… ప్రపంచంలో ఎక్కడ ఆపద….

ఈ-సిమ్ కార్డుతో మోటరోలా ఎడ్జ్ 40..

మోటోరోలా ఎడ్జ్‌ 40 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో మంగళవారం విడుదలైంది. ఈ ఫోన్‌ను (Motorola Edge 40)ను ఐరోపా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఏసియా- పసిఫిక్‌లోని కొన్ని మార్కెట్లలో ఏప్రిల్ నెలలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇండియాలో బేస్‌ వేరియంట్‌ను తీసుకొచ్చారు. మోటరోలా ఎడ్జ్‌40….

పద్దతి మార్చుకుంటే మీకే మంచింది, ఢిల్లీ డీల్ గురించి తెలుసుకో, డీకేఎస్ స్ట్రాంగ్ వార్నింగ్ !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఎన్ని రోజులు బెంగళూరు, ఢిల్లీలో పోటీపడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి సమయంలో….

చిరంజీవి సీఎం అయ్యుంటే బాగుండేది: కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలపై వ్యాఖ్యలు చేసిన ఆయన జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు చేసింది శూన్యం అంటూ ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని….

AP

మరోసారి ప్లాట్ల అమ్మకానికి సిద్ధమైన హెచ్‌ఎండీఏ.. గజానికి రూ.10 వేల నుంచి ప్రారంభం..

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), మేడిపల్లి లేఅవుట్‌ల సమీపంలోని 218 ప్రైమ్ ప్లాట్‌ల ఈ-వేలం వచ్చే సోమవారం చేపట్టారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చేపట్టారు. బాచుపల్లి ప్లాట్‌లకు చ.గజానికి రూ.25వేలు, మేడిపల్లి ప్లాట్‌లకు చ.గజానికి రూ.32వేలుగా….

పోటెత్తిన పెద్ద నోట్లు- తలపట్టుకుంటోన్న జొమాటో

హైదరాబాద్: దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణిని ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. ఈ నోటు వాడకంలోనే ఉందని, రద్దు కాలేదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినప్పటికీ- దీన్ని స్వీకరించడానికి వ్యాపార సంస్థలు పెద్దగా ముందుకు….

సమ్మర్ కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజ్

వేసవి సెలవులు వచ్చేశాయి. పాఠశాలలకు, కళాశాలలకు సెలవులివ్వడంతో ఇంట్లో పిల్లలంతా ఒకటే గొడవ. నాలుగు రోజులు సెలవుపెట్టి పిల్లల్ని ఏవైనా కొత్త ప్రాంతాలు తిప్పి చూపిద్దాం అనే ఆలోచన అందరు తల్లిదండ్రుల్లో కలుగుతుంది. అటువంటివారిని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ రైల్వే క్యాటరింగ్….