సెట్లో హీరో – మేనేజర్.. ఫైట్!
భగవంతుడికీ, భక్తుడికీ అనుసంధానం అంబికా దర్బార్ బత్తిలా, హీరోకీ, నిర్మాతకీ మధ్య మేనేజర్ అనే వంతెన ఉంటుంది. మేనేజర్ ఎంత సమర్థుడైతే, ఆ హీరో కెరీర్ అంత సవ్యంగా ఉంటుంది. అందుకే మేనేజర్ వ్యవస్థకు అంత ప్రాధాన్యం ఉంటుంది. చిత్రసీమలోని ఓ….










