Author: YES9 TV

పవన్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ స్టార్ యాక్టర్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘ఓజీ’. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో మూవీ దర్శకుడు సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు..డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను డివివి దానయ్య….

ఫైనల్లో ఇండియా ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న టీమిండియా ఆటగాళ్లు

వరల్డ్ కప్ 2023 ఫైనల్ లో ఆస్ట్రేలియా ఆరోసారి కప్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్వదేశంలో జరుగుతున్న వరల్డ్ కప్ పై అభిమానులతో పాటు.. ఇటు ఆటగాళ్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్….

రైతులు, లంబాడీలపై రేవంత్ అవమానకర వ్యాఖ్యలు: కేసీఆర్‌తో పోలికా అంటూ హరీశ్ రావు

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులను అవమానిస్తున్నారని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీజేపీ….

ఈ గ్రామంలో ఆరుదశాబ్దాలుగా శ్మశానంలో దీపావళి సంబురాలు…

దీపావళి సంబురాలు మొదలయ్యాయి. ఈ పండుగక్కి ఇల్లంతా దీపాలతో అలంకరించి, లక్ష్మిమాతాను కొలచి, ఎంతో వైభవంగా పటాసులు కాలుస్తూ ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగను చాలామంది ఇంటిదగ్గర, స్నేహితులతో కలిసి, కార్యాలయాల్లో జరుపుకుంటారు. కానీ, తెలంగాణలోని ఓ గ్రామంలోని ప్రజలు మాత్రం….

గువ్వల బాలరాజుపై దాడి ఎపిసోడ్ ఓ డ్రామా: ప్రశాంత్ కిషోర్ వ్యూహాలంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి….

ఒవైసీ శర్వాణీ వెనుక పైజామా ఉందనుకున్నా.. ఖాకీ నిక్కరుంది: రేవంత్ ఫైర్

హైదరాబాద్: ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. అసదుద్దీన్ ఒవైసీ శర్వాణీ లోపల పైజామా ఉందని అనుకున్నా.. కానీ, నిక్కరు ఉందని అర్థమైందంటూ వ్యాఖ్యానించారు. ముస్లిం హక్కుల కోసం….

షాకింగ్: దీపావళికి బోనస్ ఇవ్వలేదని యజమాని దారుణ హత్య

ముంబై: దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు వర్కర్లు దాబా యజమానిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన నాగ్‌పూర్‌ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుహి ఫటా….

AP

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు హర్షనీయం

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు హర్షనీయం — జర్నలిస్టుల తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు — కదిరి నియోజకవర్గంలో త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం — కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పి వి సిద్ధారెడ్డి కదిరి, నవంబర్ 8: 👉….

AP

ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు హైదరాబాద్‌ః తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. మరో దిగ్గజ నటుడిని పరిశ్రమ కోల్పోయింది. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రిలో కన్నుమూశారు. ఉదయం 8:45 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు…..

అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి క్రూరమైన దాడి

అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి క్రూరమైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించారు. పటిష్టమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మొసాద్ వంటి సంస్థలు ఉన్నప్పటికీ హమాస్ దాడి గురించిన వివరాలు ముందుగా రాకపోవడంపై అందర్ని….