Latest Posts

గువ్వల బాలరాజుపై దాడి ఎపిసోడ్ ఓ డ్రామా: ప్రశాంత్ కిషోర్ వ్యూహాలంటూ రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో రేవంత్ మీడియాతో మాట్లాడారు.

ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు.

ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గతంలో ఎన్నోసార్లు దాడులు చేశారని తెలిపారు.ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి వరుస కుట్రలు జరుగుతున్నాయని రేవంత్​ రెడ్డి ఆరోపించారు. ఏపీలో కోడికత్తి ఘటన, పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ కాలికి గాయం ఘటనలు ఇందుకు ఉదాహరణలు అని రేవంత్ చెప్పారు. కొత్త ప్రభాకర్ రెడ్డి, బాలరాజుపై దాడి ఘటనలు కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. సంచలనం కోసమే కొత్త ప్రబాకర్ రెడ్డిపై దాడి చేశారని పోలీసులు చెప్పారన్నారు.

దాడి చేసిన నిందితుడిని ఇప్పటి వరకు మీడియాకు చూపలేదన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటన విచారణ వివరాలు బయటపెట్టాలన్నారు. ఇప్పటి వరకు నిందితుడు రాజు.. రిమాండ్ రిపోర్టు కూడా బయటపెట్టలేదని రేవంత్ తెలిపారు. నిందితుడి కాల్ రికార్డ్ బయటపెట్టాలన్నారు. మరో మూడు కుట్రలు జరుగుతాయని ఇవాళ కేటీఆర్ స్పష్టం చెప్పారని రేవంత్ తెలిపారు. ఫాక్స్‌కాన్‌ను బెంగళూరు తరలిస్తున్నట్లు.. డీకే శివకుమార్ పేరిట తప్పుడు లేఖ ప్రచారం చేశారని బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.

కుమారస్వామి ప్రెస్‌మీట్‌ను హరీశ్ రవు ఎందుకు సమన్వయం చేశారని ప్రశ్నించారు రేవంత్. కర్ణాటక నుంచి కిరాయికి మనుషులను రప్పించి తెలంగాణలో ప్రదర్శనలు చేయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంటోందని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రేవంత్ వ్యాఖ్యానించారు.

డీకే శివకుమార్‌ పేరిట తప్పుడు లేఖ ప్రచారం చేశారని, ఫాక్స్‌కాన్‌ను బెంగళూరు తరలిస్తున్నట్లు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. గువ్వల బాలరాజుపై దాడి అంశం అంతా డ్రామా అన్న రేవంత్.. ప్రశాంత్‌కిషోర్​ వ్యూహకర్తగా ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి కుట్రలు సాధారణమన్నారు. రాజకీయ లబ్ధి కోసం గతంలో ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. ఏపీలో కోడికత్తి ఘటన, బంగాల్‌లో మమతా బెనర్జీ కాలి గాయం ఘటన ఇందుకు ఉదాహరణలుగా రేవంత్ పేర్కొన్నారు.

By Rajashekhar Garrepally Oneindia

source:
oneindia.com

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: OneIndia Telugu

2

+2
#Hashtags
#Bangalore
#Local State News
#Latest News
#PK Declined To Join Congress
#Bengaluru

IPL 2024: స్టార్‌ ప్లేయర్లకు భారీ ఝలక్‌.. వదిలించుకోనున్న ఆటగాళ్లు వీరే..?
IPL 2024: స్టార్‌ ప్లేయర్లకు భారీ ఝలక్‌.. వదిలించుకోనున్న ఆటగాళ్లు వీరే..?
4hr105 shares
ఐపీఎల్‌ 2024కి సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్‌ (నిలబెట్టుకోవడం), రిలీజ్‌ (వదిలించుకోవడం) ప్రక్రియకు నవంబర్‌ 15 డెడ్‌లైన్‌ కావడంతో అన్ని ఫ్రాంచైజీలు ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి.

ఇంకా చదవండి

TV9 తెలుగు
Festive Investment: పండుగలో పెట్టుబడితో నిజమైన పండుగే.. రూ.50 వేలతో రూ.1.52 కోట్ల రాబడి..
Festive Investment: పండుగలో పెట్టుబడితో నిజమైన పండుగే.. రూ.50 వేలతో రూ.1.52 కోట్ల రాబడి..
4hr123 shares
భారతదేశంలో దీపావళి సందడి నెలకొంది. ఆదివారం దీపావళి సందర్భంగా చాలా కంపెనీలు ఉద్యోగులకు దీపావళి బోనస్‌ను చెల్లిస్తున్నాయి. మీరు ఇప్పటికే దీపావళి బోనస్‌ని పొందితే దానిని ఖర్చు చేయడానికి బదులుగా మీరు మీ డబ్బును పెంచుకోవడానికి మంచి పెట్టుబడి సాధనాన్ని ఎంచుకోవచ్చు.

ఇంకా చదవండి

NTV Telugu
Himaja Arrest: నేను అరెస్టు కాలేదు.. పోలీసులు అందుకే వచ్చారు- వీడియో రిలీజ్ చేసిన హిమజ
Himaja Arrest: నేను అరెస్టు కాలేదు.. పోలీసులు అందుకే వచ్చారు- వీడియో రిలీజ్ చేసిన హిమజ
8hr1.1k shares
Bigg Boss Himaja Clarity on her rave party arrest: నటి బిగ్ బాస్ ఫేమ్ హిమజ ఇంట్లో రేవ్ పార్టీని హైదరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం పోలీసులు భాగం చేసినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి

నిమిషాల దూరంలో పొంచిన మృత్యువు
నిమిషాల దూరంలో పొంచిన మృత్యువు
10hr37 shares
అల్‌ షిఫా ఆస్పత్రిలో దయనీయ పరిస్థితులు విద్యుత్‌ లేక నవజాత శిశువు మృతి, మరో 45మందీ అదే పరిస్థితి
గాజా : గాజాలో ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ బాంబు దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో అనేక ఆస్పత్రుల్లో ఇంధన నిల్వలు హరించుకుపోవడంతో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిందని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇంకా చదవండి

TV9 తెలుగు
IND vs NED Records: భారత్, నెదర్లాండ్స్ మ్యాచ్‌లో బద్దలైన, నమోదైన 13 రికార్డులు ఇవే.. హిట్‌మ్యాన్‌దే హవా..
IND vs NED Records: భారత్, నెదర్లాండ్స్ మ్యాచ్‌లో బద్దలైన, నమోదైన 13 రికార్డులు ఇవే.. హిట్‌మ్యాన్‌దే హవా..
4hr58 shares
IND vs NED Records: 2023 ప్రపంచకప్‌లో దీపావళి రోజున బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో భారత్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇంకా చదవండి

NTV Telugu
OG: సరికొత్తగా దీపావళి విషెస్ చెప్పిన ‘ఓజి’ టీం..
OG: సరికొత్తగా దీపావళి విషెస్ చెప్పిన ‘ఓజి’ టీం..
7hr364 shares
టాలీవుడ్‌ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీసెంట్ గా బ్రో సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు..పవన్ నుంచి వస్తున్న మరో క్రేజీ మూవీ ఓజీ.

ఇంకా చదవండి

TV9 తెలుగు
Weight Loss Tips: ఈ ఒక్కటి తిన్నారంటే మీ ఒంట్లో కొవ్వు నెయ్యి కరిగినట్లు కరిగిపోతుంది..
Weight Loss Tips: ఈ ఒక్కటి తిన్నారంటే మీ ఒంట్లో కొవ్వు నెయ్యి కరిగినట్లు కరిగిపోతుంది..
3hr155 shares
దాదాపు ప్రతి వంటగదిలో తప్పనిసరిగా మిరియాలు ఉంటాయి. అది చికెన్ స్టీవ్ లేదా ఎగ్ ఫ్రై ఏదైనా సరే, పైన కొద్దిగా మరియాల పొడి చల్లడం వల్ల డిష్ రుచి అద్భుతంగా పెరుగుతుంది.

ఇంకా చదవండి

CWC 2023: విరాట్‌ కంటే ఎక్కువగా బాధపడిపోయిన అనుష్క
CWC 2023: విరాట్‌ కంటే ఎక్కువగా బాధపడిపోయిన అనుష్క
1hr4 shares
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా భారీ స్కోర్‌ చేసింది. కేఎల్‌ రాహుల్‌ (63 బంతుల్లో 102; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), శ్రేయస్‌ అయ్యర్‌ (94 బంతుల్లో 128 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు శతకాలతో విరుచుకుపడటంతో పాటు రోహిత్‌ శర్మ (61), శుభ్‌మన్‌ గిల్‌ (51), విరాట్‌ కోహ్లి (51) హాఫ్‌ సెంచరీలతో రాణించడంతో భారత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది.

ఇంకా చదవండి

ఆ పథకం అమల్లో మార్పులు – లబ్దిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు..!!
ఆ పథకం అమల్లో మార్పులు – లబ్దిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు..!!
13hr1.1k shares
ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ పథకాల జోరు కొనసాగిస్తున్నారు. ఈ నెల 28న విద్యా దీవెన నిధుల విడుదలకు ముహూర్తం నిర్ణయించారు. ఇప్పటికే నవ రత్నాల అమల్లో భాగంగా మహిళల ఖాతాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా ఇప్పటికే 2.43 లక్షల కోట్ల జమ చేసారు.

ఇంకా చదవండి

IND vs NED: తొమ్మిదేండ్ల తర్వాత వికెట్ తీసిన కోహ్లీ.. అనుష్క రియాక్షన్ చూశారా..! వీడియో వైరల్
IND vs NED: తొమ్మిదేండ్ల తర్వాత వికెట్ తీసిన కోహ్లీ.. అనుష్క రియాక్షన్ చూశారా..! వీడియో వైరల్
1hr350 shares
IND vs NED: అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీకి తొమ్మిదేండ్ల తర్వాత ఇదే తొలి వికెట్‌ కావడం గమనార్హం. కోహ్లీ చివరిసారిగా 2016 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో వికెట్‌ పడగొట్టాడు.
ఇంకా చదవండి

NTV Telugu
Shobha Shetty: మోనితా లవర్.. డాక్టర్ బాబు తమ్ముడా.. ఇదెక్కడి ట్విస్ట్ ?
Shobha Shetty: మోనితా లవర్.. డాక్టర్ బాబు తమ్ముడా.. ఇదెక్కడి ట్విస్ట్ ?
3hr18 shares
Shobha Shetty: బిగ్ బాస్ సీజన్ 7 ప్రస్తుతం రోజురోజుకీ ఉత్కంఠను పెంచుతూ అభిమానులను పెంచుకుంటూ వస్తుంది. ఇక ఈ సీజన్లో నాగార్జున చెప్పినట్లు ఉల్టా పుల్టా గేమ్స్ ఆడిస్తూ బిగ్ బాస్ మరింత వినోదాన్ని అందిస్తున్నాడు.

ఇంకా చదవండి

10tv
Mango Leaves Benefits : మామిడాకులతో ఇలా చేస్తే తలలో తెల్లవెంట్రుకలు కనిపించవు !
Mango Leaves Benefits : మామిడాకులతో ఇలా చేస్తే తలలో తెల్లవెంట్రుకలు కనిపించవు !
7hr269 shares
Mango Leaves Benefits : పండ్లలో రారాజుగా మామిడి పండ్లను చెప్పవచ్చు. వేసవికాలం కోసం చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే రుచికరమైన మామిడి పండ్లను తినటానికి ఇదే సరైన సమయం.

ఇంకా చదవండి

News18 తెలుగు
Guvvala Balaraju: మంత్రి కేటీఆర్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
Guvvala Balaraju: మంత్రి కేటీఆర్‌ను చూసి కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
7hr35 shares
తెలంగాణ ఎన్నికల్లో (Telangana Assembly Elections 2023) అక్కడక్కడా ఘర్షణలు జరుగుతున్నాయి. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తి దాడి ఘటన మరవక ముందే…

ఇంకా చదవండి

10tv
Israel Palestine Conflict: అవసరమైతే.. గాజాలో పౌరుల మరణంపై వస్తున్న విమర్శలపై నెతన్యాహూ ఎదురుదాడి
Israel Palestine Conflict: అవసరమైతే.. గాజాలో పౌరుల మరణంపై వస్తున్న విమర్శలపై నెతన్యాహూ ఎదురుదాడి
1hr2 shares
Israel Palestine Conflict: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజా స్ట్రిప్ లోని వేలాది మంది మరణించారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రపంచ నలుమూలల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఇంకా చదవండి

పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ నడుస్తున్న నేపథ్యంలో.. ఎటు చూసినా ఎదురుగాలే..
పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ నడుస్తున్న నేపథ్యంలో.. ఎటు చూసినా ఎదురుగాలే..
9hr23 shares
బోధన్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి షకీల్‌పై తీవ్ర వ్యతిరేకత!

నివురుగప్పిన నిప్పులా పార్టీ కేడర్‌లో అసమ్మతి.. అసహనం..

పార్టీని వీడుతున్న సీనియర్‌ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు!

ఇంకా చదవండి

V6 Velugu
మిస్టరీ : కొండెక్కని దీపం?
మిస్టరీ : కొండెక్కని దీపం?
13hr175 shares
ఈ కొండ మీద కొండెక్కని దీపం ఒకటి ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. వేల ఏండ్ల నాటి నుంచి ఈ దీపం ఒక్కసారి కూడా ఆరిపోలేదు. అదొక్కటే కాదు ఈ దీపానికి వత్తి లేదు!

ఇంకా చదవండి

 

YES9 TV