లవ్ టుడేకు దిమ్మ తిరిగే కలెక్షన్లు
తెలుగు ప్రేక్షకులకు సినిమాలంటే పిచ్చి. అది ఏ భాష చిత్రమని కూడా చూడరు. సినిమా బాగుంటే చాలు. హీరో ఎవరన్నది కూడా పట్టించుకోరు. అలా సినిమాలను ప్రేమించే ప్రేక్షకులు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంటారు. కానీ కోలీవుడ్ జనాలు మాత్రం అలా కాదు…..










