AROGYA SRI లో మరో చికిత్స, రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్‌లెస్ చికిత్స
ఏపీ ప్రభుత్వం రోజురోజుకూ ఆరోగ్యశ్రీ సేవల్ని విస్తరిస్తోంది. ఇక నుంచి రోడ్డు ప్రమాదాల్లో గాయపడినవారికి సైతం ఆరోగ్యశ్రీలో..ఏ విధమైన నిబంధనల్లేకుండా చికిత్స అందేలా ఉత్తర్వులు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. రోడ్డు ప్రమాదాల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ….










