రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం: “చాలా సంవత్సరాలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది”
‘తమ్మ’ సినిమా విజయంతో మంచి జోరు మీదున్న నటి రష్మిక మందన్న, తన రాబోయే చిత్రం **’ది గర్ల్‌ఫ్రెండ్’**పై భారీ నమ్మకం వ్యక్తం చేశారు. బాక్సాఫీస్ వసూళ్లతో సంబంధం లేకుండా, ఈ సినిమా రాబోయే చాలా సంవత్సరాల పాటు ప్రేక్షకుల మదిలో….










