ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్.. ప్రస్తుతం ప్రపంచ టీ20 క్రికెట్‌లో మేటి బ్యాటర్. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. అతడు ఇండియా తరపున టీ20 అరంగేట్రం చేసి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు కానీ పెద్ద సెన్సేషన్‌గా నిలిచాడు. ఈ మధ్యే ముగిసిన….










