ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో ఉద్రిక్తత
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు కర్రలు, గొడ్డళ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి…..










