కాంగ్రెస్ కూలగొట్టిన చోటే ఇళ్లు కట్టిస్తాం: వెలుగుమట్ల బాధితులకు కేటీఆర్ భరోసా
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో నిరుపేదల ఇళ్లను కూల్చివేసిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆయన స్వయంగా పరామర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్….










