దక్షిణ భాతర దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం
దక్షిణ భాతర దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించి బీజేపీ హైకమాండ్ ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన భావిస్తున్న పార్టీ హైకమాండ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 10….










