చైనా-భారత్ మధ్య ప్రతిష్టంభన….చైనా-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం
చైనా-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. భారత్‌తో తమ సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సరిహద్దు వివాదంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధికారులను చైనా హెచ్చరించినట్లు కాంగ్రెస్‌లో పెంటగాన్ సమర్పించిన నివేదికలో….










