రైతుల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేతకు, ఆ పార్టీకి లేదు మంత్రి తానేటి వనిత
ఏలూరు: మంత్రి తానేటి వనిత కామెంట్స్.ఖచ్చితంగా రైతుల దెబ్బతిన్న పంటను కొనుగోలు చేస్తాం..ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదు. రైతుల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేతకు, ఆ పార్టీకి లేదు. ప్రతిపక్ష నేతకు ఎప్పటికీ అధికారం రాదన్న ప్రస్టేషన్ తోనే….










