మోడీ ప్రారంభించిన గంగా క్రూయిజ్ షిప్.. నదిలో చిక్కుకుందా ఏంటి?
గంగా విలాస్.. గంగా, బ్రహ్మపుత్ర నదుల మీదుగా కాశీ నుంచి బంగ్లాదేశ్ మీదుగా అస్సాం వరకూ ప్రయాణించడానికి పర్యాటకానికి ప్రోత్సహాకంగా కేంద్రం తీసుకొచ్చిన లగ్జరీ క్రూయిజ్ షిప్ ఇదీ. ఈ సంక్రాంతికానుకగా ప్రధాని మోడీ దీన్ని ప్రారంభించారు. అయితే బీహార్లోని ఛప్రా….










