కడప జిల్లాలో వెలుగులోకి 18వ శతాబ్దం నాటి విగ్రహం…!
కడప జిల్లా: బ్రహ్మంగారి మఠం మండలం రేకులకుంట గ్రామం లో ఎస్సీ కాలనీ దక్షిణాన 18వ శతాబ్దం నాటి విగ్రహం బయలు పడిందని రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ శుక్రవారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా బొమ్మిశెట్టి మాట్లాడుతూ వైస్….










