జగన్ గారూ… మీ ఏడుపులే మాకు దీవెనలు: మంత్రి నారా లోకేశ్ కౌంటర్..
ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన విమర్శలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. “జగన్ గారూ.. మీ ఏడుపులే మాకు దీవెనలు” అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. తాము చేపడుతున్న సంస్కరణలు చూసి ఓర్వలేకే….










