శింగనమల నియోజకవర్గం పరిధిలోని బుక్కరాయసముద్రం నందు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డా.శైలజానాథ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్ఆర్ సీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా వైయస్సార్ సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రీజనల్ కో-ఆర్డినేటర్, ఎంపీ మిథున్ రెడ్డి గారు, అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి గారు, సత్యసాయి జిల్లా అధ్యక్షులు ఉషాశ్రీ చరణ్ గారు, అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్ కుమార్ రెడ్డి గారు, పలువురు నియోజకవర్గ సమన్వయకర్తలు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు.*
శింగనమల నియోజకవర్గం పరిధిలోని బుక్కరాయసముద్రం నందు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డా.శైలజానాథ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్ఆర్ సీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం..
