మేనేజర్ మోసం.. స్పందించిన రష్మిక
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ను తన మేనేజర్ మోసం చేశాడంటూ గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. దాదాపు రూ.80 లక్షల వరకు రష్మికకు తెలియకుండా కాజేశాడంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలియడంతో రష్మిక.. మేనేజర్ పై….










