యువగళం పాదయాత్ర 1,100 కిమీ. గమ్యంవైపు అడుగులు
టిడిపి యువనేత నారా లోకేష్ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించి 86 రోజులలో 1,100 కిమీ పూర్తిచేశారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల మండలంలో సోమవారం నారా లోకేష్ 1,100 కిమీ మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా….










