కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. అయితే కిషన్ రెడ్డి ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు…..










