రాయపూర్ శ్రీ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రిని సందర్శించిన ప్రధాని మోదీ: సద్గురు శ్రీ మధుసూదన్ సాయితో భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా, ‘బిల్ కౌంటర్ ఊసేలేని ఆస్పత్రి’గా ప్రపంచ ప్రసిద్ధి చెందిన శ్రీ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రులలో ఒకటైన రాయపూర్ శ్రీ సత్యసాయి సంజీవనీ ఆస్పత్రిని సందర్శించారు. చిన్నపిల్లల గుండె సంబంధ శస్త్రచికిత్సలకు ప్రత్యేకమైన….










