ఆంధ్రప్రదేశ్: సీఎం సతీమణి నారా భువనేశ్వరి ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం’ యొక్క ప్రభావాన్ని స్వయంగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో ప్రయాణించారు. కుప్పం పర్యటనలో భాగంగా ఆమె….










