స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం: రెండేళ్లకు 8 శాతం మాత్రమే పెంపు!
ప్రైవేట్ పాఠశాలల్లో ఇష్టానుసారంగా పెరుగుతున్న ఫీజులను నియంత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ విద్యాసంస్థలు తమ ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచడానికి వీల్లేదు. రాబోయే విద్యా సంవత్సరం నుండి రెండేళ్లకు కేవలం 8 శాతం మాత్రమే ఫీజులు….










