డిజిలాకర్‌లో ఈపీఎఫ్ఓ సేవలు..
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) డిజిలాకర్ యాప్‌లోనూ తన సేవలను ప్రారంభించింది. ఇకపై డిజిలాకర్‌లోనూ ఉద్యోగులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం, పాస్‌బుక్ డౌన్‌లోడ్ వంటి సేవలను పొందవచ్చు. దీని సాయంతో ఈపీఎఫ్ ఖాతాదారులు ఎక్కడి నుంచైనా పీఎఫ్….










