సింగపూర్ కు సీఎం చంద్రబాబు..! పెట్టుబడులే లక్ష్యంగా…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి జూలై 31 వరకు ఆరు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కోసం, అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం అని తెలిపారు…..










