రేపట్నుంచి గ్రూప్-4 హాల్ టికెట్లు: పరీక్ష ఎప్పుడంటే?
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్ 4 నియామక పరీక్ష హాల్ టికెట్లను శనివారం(జూన్ 24) నుంచి జారీ చేయనున్నట్లు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) తెలిపింది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్ https://www.tspsc.gov.in/ నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. మొత్తం 8180….










