నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక సూచన
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కీలక సూచన చేసింది. 1,392 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు నేటి నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా.. సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఈ నెల 20 నుంచి దరఖాస్తు….










