తెలంగాణ రైతన్నలకు శుభవార్త.. రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు జమ!
రైతును రాజును చేసేందుకు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ‘రైతుబంధు’ పథకంను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రైతుబంధు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయంగా.. వానకాలం, యాసంగి కలిపి ఎకరానికి రూ.10 వేలను ఉచితంగా అందిస్తోంది. ఈ యాసంగి….










