మెరుగైన వైద్య కోసం షిఫ్టింగ్…పంత్‌ను ముంబయికి తరలింపు..
టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్‌కు ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తన హోమ్ టౌన్ రూర్కికి వెళ్లి తిరిగి వస్తుండగా.. దిల్లీ-దెహ్రాదూన్ హైవైపే ఆతడికి డిసెంబరు 30న ప్రమాదం జరిగింది. దిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రి చికిత్స పొందుతున్న అతడిని….










