ఎన్నికల వ్యూహాలపై ఫోకస్ పెట్టాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలకు వార్నింగ్..
ముందస్తు లేకపోయినా సమయం ఉంది కేవలం ఏడాది మాత్రమే కావడంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పథకాలపై ప్రచారం.. ఎన్నికల వ్యూహాలపై ఫోకస్ పెట్టాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్….










