Latest Posts

ఆరెంజ్ మూవీ సీక్వల్.. ?

మెగా పవర్ స్టార్ రామ్ చరమ్.. ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఆర్ఆర్ఆర్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ నటనకు హాలీవుడ్ మేకర్స్ సైతం ఫిదా అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన పట్టుదల ఎలా ఉంటుందనేది. ఒకప్పుడు హీరోగా సెట్ కాడు అన్న వారే.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. చరణ్ కెరీర్‏లోనే డిజాస్టర్ గా నిలిచిన చిత్రాల్లో ఆరెంజ్ ఒకటి. 2010లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది.. కానీ ఈ చిత్రంలోని సాంగ్స్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెగా బ్రదర్ నాగబాబు తన సొంత బ్యానర్ పై నిర్మించారు. అయితే ఇప్పుడు ఆరెంజ్ మూవీ సీక్వల్..

Editor