సామాజిక పెన్షన్ పేదలకు ఆర్థిక భరోసా: రాయదుర్గంలో లబ్ధిదారుల ముంగిటకే వెళ్లిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు!
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం సామాజిక పెన్షన్ సాయం కాదు… ఓ ఆర్థిక భరోసా సామాజిక పింఛన్ ప్రతి పేద కుటుంబానికి ఓ ఆర్థిక భరోసా, భద్రత కల్పిస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం రూరల్ మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లి….










