గాంధీభవన్‌లో అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ సమావేశం
అసంఘటిత కార్మిక, ఉద్యోగ కాంగ్రెస్ సమావేశం గాంధీభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసిసి సెక్రటరీ మన్సూర్ అలీఖాన్, అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ కాంగ్రెస్, డాక్టర్ ఉదిత్ రాజు, కాంగ్రెస్ క్యాంపెన్ కమిటీ చైర్మన్….










