ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు కీలక బాధ్యతలు అప్పగించిన బిజెపి అధిష్టానం
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి (BJP)..కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రీసెంట్ గా రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ ని తప్పించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కి అధ్యక్ష పదవి బాధ్యతను అప్పగించిన అధిష్టానం..తాజాగా….










