ఆర్సీబీ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసం
ఆర్సీబీ నిర్దేశించిన 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సీజన్‌లో ఎప్పుడు లేనంతగా పరుగుల సునామీ సృష్టిస్తోంది. ఆర్సీబీ బౌలర్లతో చెడుగుడు ఆడేసుకుంటోంది. తొలి 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 115 పరుగులు….










