బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం
బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కీమో థెరఫీకి అతడు స్పందించడం లేదని సమాచారం. గత ఏడాది పేగు క్యాన్సర్ బారిన పడ్డాడు పీలే. అతడి పెద్ద పేగు నుంచి కణితిని డాక్టర్లు….










