తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ముంబైలో మెరుపు పర్యటనలు
తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం ముంబైలో మెరుపు పర్యటనలు చేసి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశం అయ్యారు. ముంబైలోని టాటా కార్పోరేట్ కేంద్ర కార్యాలయం బాంబే హౌజ్లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో మంత్రి….









