విశాఖపట్నం: భారీ వర్షాలకు ఇళ్లలోకి కొండచిలువ.. స్థానికుల్లో భయాందోళన
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పాములు ఇళ్లలోకి రావడం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. తాజాగా విశాఖపట్నంలోని ఆరిలోవ ప్రాంతంలో ఓ భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఆరిలోవ పరిధిలోని క్రాంతినగర్‌లో సుమారు 12 అడుగుల పొడవున్న కొండచిలువ ఒక ఇంటి….










