పక్కా ప్లాన్‌తోనే “ఆపరేషన్ సింధూర్”.. త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశం ..!
ఉగ్రవాది అంతానికే ఆపరేషన్ సిందూర్ చేపట్టామని డీజీఎంవో లెఫ్టినెంట్ జనర్ రాజీవ్ ఘాయ్ వెల్లడించారు భారత్, దాయాది దేశం పాకిస్థాన్‌ల మధ్య జరిగిన పరిణామాల గురించి వివరించేందుకు త్రివిధ దళాల అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ పేరుతో తొమ్మిది….










