టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కావడంతో ఏఈ పరీక్షను రద్దు..
పేపర్ లీక్ ఎపిసోడ్‌లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కావడంతో ఏఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. మార్చి 5న జరిగిన ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకు….









