నా జీవితంలో అవి ఎంతో అద్భుతమైన క్షణాలు : మెగా పవర్‌స్టార్
మెగా పవర్‌స్టార్ యు.ఎస్‌లో సందడి చేస్తున్నారు. ఇటీవలే ఆయన గుడ్ మార్నింగ్ అమెరికా షోతో పాటు ఏబీసీ న్యూస్ వాళ్లు నిర్వహించిన ఇంటర్వ్యూస్‌లో పాల్గొన్న రామ్ చరణ్ ఇప్పుడు లాస్ ఏంజిల్స్ వైబ్స్‌లో మునిగి తేలుతున్నారు. యు.ఎస్‌లో ఇప్పుడందరూ చరణ్‌ను గ్లోబల్….










