Latest Posts

ఓవర్సీస్‌లో పొన్నియన్ సెల్వన్ 2 మూవీకి భారీ ఓపెనింగ్స్..

దేశంలో గర్వించ దగిన దర్శకుడు మణిరత్నం చిరకాల స్వప్నం పొన్నియన్ సెల్వన్ చిత్రం పార్ట్ 1 ఇప్పటికే విడుదలై భారీ విజయం అందుకొన్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత సుభాస్కరన్ తన సొంత బ్యానర్ లైకా ప్రొడక్షన్‌పై నిర్మించి పార్ట్ 2….

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరుస ఫ్లాప్స్ అనంతరం మళ్ళీ మంచి సక్సెస్ తో బౌన్స్ బ్యాక్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వరుస ఫ్లాప్స్ అనంతరం మళ్ళీ మంచి సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా అతను డిఫరెంట్ హారర్ బ్యాక్ డ్రాప్ లో చేసిన విరూపాక్ష సినిమా బాక్సాఫీస్ వద్ద….

పుష్ప 2 షూటింగ్ విషయంలో మరో ట్విస్ట్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప2 సినిమా షూటింగ్ చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ ఈ సినిమా శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఊహించని విధంగా కొద్ది రోజుల క్రితం మైత్రీ….

ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ వచ్చేది అప్పుడే.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ కావడంతో జూన్ 16న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 500 కోట్ల….

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది సింగర్స్ గా సత్తా

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది సింగర్స్ గా సత్తా చాటుతున్నారు. ఎప్పుడు కొత్త గాయనీ గాయకులు ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నారు. ఈ సమయంలో కొంతమంది మాత్రమే స్టార్ సింగర్ గా నిలదొక్కుకోగలుగుతున్నారు. ఎప్పుడో గాయనీగా కెరీర్ స్టార్ట్ చేసిన సునీత….

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్ మార్చనున్నారు. ఇందుకోసం పాఠశాల విద్యార్థుల కోసం కొత్త యూనిఫాంను విద్యాశాఖ డిజైన్ చేసింది. రాష్టరంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలతో పాటు ప్రభుత్వం, స్థానిక….

AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రవాసులకు భారత వాతావరణ శాఖ ఓ హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రవాసులకు భారత వాతావరణ శాఖ ఓ హెచ్చరిక చేసింది. వచ్చే 48 గంటలల పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచించారు. అదేవిధంగా 24వ….

సినీ సెలెబ్రిటీల ట్విటర్ ఖాతాలకు మల్లీ బ్లూ టిక్

సినీ సెలెబ్రిటీల ట్విటర్ ఖాతాలకు మల్లీ బ్లూ టిక్ వచ్చేసింది. అయితే, వీరంతా డబ్బులు చెల్లించారా లేదా ట్విటర్ పాలసీలో సడలింపులు ఇచ్చి తిరిగి బ్లూ టిక్ ఇచ్చారా అన్నది తెలియాల్సివుంది. ఇటీవల సినీ, రాజకీయ, క్రీడలతో సహా పలు రంగాలకు….

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసకందాయం

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. అజిత్‌ పవార్‌ తన మద్దతుదారులతో కలిసి భాజపాలో చేరతారనే ఊహాగానాలకు తోడు.. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడే చేపట్టాలనుందంటూ ఆయన వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఈ క్రమంలోనే శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తాజాగా కీలక….

AP

ఒంగోలు జిల్లాలో వైకాపాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఒంగోలు జిల్లాలో వైకాపాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ తెలుగు సినీ నిర్మాణ సంస్థలో తాను పెట్టుబడులు పెట్టినట్టు నిరూపిస్తే తన యావదాస్తిని రాసిస్తానని ఆయన ప్రకటించారు. తనతో పాటు….