Latest Posts

ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఆర్ టీసీ బస్సులో మహిళ గూబ పగలగొట్టిన లేడీ కండెక్టర్, కట్ చేస్తే !

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఓరకంగా కారణం అయిన ఆర్ టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వివాదాలకు దారితీస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే శక్తి పథకం అమలుకు మంచి స్పందన వస్తోంది. అయితే కొన్ని చోట్ల….

AP

ఏపీ కాపు రాజకీయంలో కేసీఆర్ బిగ్ ట్విస్ట్, సీన్ మారుతోంది – కలిసొచ్చేదెవరికి..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పవన్ వారాహి యాత్రతో మరోసారి కాపు రాజకీయం ఆసక్తి కరంగా మారింది. ఏపీలో సీఎం జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. ఏపీ ఎన్నికల్లో ఈ సారి….

AP

ఏపీ స్కూల్ టైమింగ్స్ లో మార్పు- నేటి నుంచి అమలుకు ఆదేశాలు..

ఏపీలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల సమయాల్లోనూ ఇవాళ్టి నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. నిన్న మొన్నటి వరకూ వేసవి, వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండటంతో విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ప్రభుత్వం ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహిస్తోంది. దీంతో విద్యార్ధులు ఉదయాన్నే….

AP

కుప్పంలో భారీ పేలుడు: ఇల్లు ధ్వంసం; దంపతుల పరిస్థితి విషమం!!

చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఒక్కసారిగా కుప్పం మొత్తం ఉలిక్కిపడింది. పెద్ద పల్లి గంగమాంబ దేవస్థానం సమీపంలో ఉన్న ఒక ఇంట్లో ఒక్కసారిగా నిన్న అర్ధరాత్రి పేలుడు సంభవించడంతో చుట్టు పక్కల ఉన్న జనాలు….

పేదల కార్పోరేట్ ఆస్పత్రి “నిమ్స్” – కొత్తగా మరిన్ని సేవలతో..!!

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిమ్స్ ప్రాధాన్యత పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంజీవనిగా మారుతోంది. అత్యాధునిక వైద్య సదుపాయాలతో పేదలకు అనుకూలంగా కార్పోరేట్ ఆస్పత్రి సేవలు అందిస్తోంది. తక్కువ ఫీజు..ఆరోగ్య శ్రీ సౌకర్యంతో పాటుగా అనుభవం ఉన్న వైద్యుల ఆధునిక….

అపద్దాలకు కేరాఫ్ అడ్రస్ మోదీ, ఫ్లాష్ బ్యాక్ చెప్పిన సీఎం, 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఇలా !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద అబద్దాలకోరు అని సిద్దరామయ్య ఆయన పాత రోజుల గురించి చెప్పారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కార్యక్రమాన్ని కర్ణాటక సీఎం….

AP

సిల్లీ బచ్చాపై పోటీకి రా- లోకేష్ కు అనిల్ సవాల్-ఆయన ప్రాపకానికి ఆనం పాట్లా ?

ఏపీలో టీడీపీ నేత నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కాకరేపుతోంది. పాదయాత్రలో లోకేష్ చేస్తున్న విమర్శలకు రెండు రోజులుగా కౌంటర్లు ఇస్తున్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా మరో….

AP

భవిష్యత్ కు గ్యారెంటీ బస్సుయాత్ర సాక్షిగా.. టీడీపీలో విబేధాలు; మడకశిరలో యాత్రకు బ్రేక్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి ఎలాగైనా వైసీపీని గద్దె దించాలని టిడిపి, అధికారంలోకి రావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తున్నాయి. ఇక ఇదే సమయంలో హోరాహోరీగా ఇరుపార్టీల నేతలు రకరకాల కార్యక్రమాలతో ప్రజల మద్దతు కోసం….

ప్రియుడి కోసం కన్న కొడుకునే చంపేసిన ఆంటీ

బెంగళూరు/బెళగావి: ఫ్యామిలీ సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు హ్యాపీగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య తీరుతో భర్త విసిగిపోయాడు. భార్యతో ఉంటే మొదటికే మోసం వస్తుందని అనుకున్న భర్త ఆమెను వదిలించుకున్నాడు. భర్తను వదిలేసిన ఆంటీ….

AP

పెళ్లైనా వదలలేదు.. చివరికి ప్రాణాలు కోల్పోయాడు..

ఓ యువకుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసింది. దీంతో యువతి తల్లిండ్రులు ఆమెకు వేరే సంబంధం చూశారు. పెళ్లి కూడా చేశారు. పెళ్లి అయిందా కాదా అని ఆ యువకుడు ఆమెను వదిలి పెట్టలేదు. ఆమెకు కూడా….