Latest Posts

థమన్ పై ప్రేమను బయట పెట్టిన తమన్నా.. విజయ్ వర్మకు షాక్..!

తమన్నా ఇప్పుడు నార్త్, సౌత్ అనే తేడాలు లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఆమె నటిస్తున్న సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. కాగా ఇప్పుడు ఎక్కువగా సీనియర్ హీరోల సరసన నటిస్తోంది. సౌత్ లో….

AP

పరువు తీసుకున్న టీడీపీ ఎంaఆ పార్టీ నేతలు చేసే పనులు అప్పుడప్పుడు అడ్డంగా దొరికిపోయేలా ఉంటాయి.పీ.. జగన్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటది..!

ఉన్నది లేనట్టు చెప్పడంలో టీడీపీ తర్వాతే ఎవరైనా. ఆ పార్టీ నేతలు చేసే పనులు అప్పుడప్పుడు అడ్డంగా దొరికిపోయేలా ఉంటాయి. చివరకు పరువు పోగొట్టుకుని తిట్ల పాలు కావాల్సిందే. ఉంటే మనమే ఉండాలి. అంతే తప్ప వైసీపీ హయాంలో అభివృద్ధి జరగొద్దు…..

ఆ స్టార్ డైరెక్టర్ తో సునీత ఎఫైర్..?

సింగర్ సునీత అంటే తెలియని సంగీత లవర్స్ లేరు.. ఈమె పాటలు మధురాతి మధురంగా ఉంటాయి.. మెలోడీ సాంగ్స్ తో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని స్టార్ సింగర్ గా టాలీవుడ్ లో రాణిస్తుంది. అంతేకాదు ఈమె పాటలతో పాటు డబ్బింగ్….

AP

షర్మిల కొడుకు… ఆరడుగుల కటౌట్

వైఎస్ షర్మిల.. ఈ పేరు తెలియని తెలుగు వారు లేరు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ఈయన మరణించి చాలా ఏళ్ళు అవుతున్న ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.. అత్యంత ప్రజాధారణ పొందిన….

స్నేహితురాలిని పెళ్లి చేసుకున్న సన్ రైజర్స్ కెప్టెన్ మార్‌క్రమ్

ఐపీఎల్ఫ్రాంచైజీలలో ఒకటైన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ ఓ ఇంటివాడయ్యాడు. పదేళ్లుగా సహజీవనం చేస్తూ వచ్చిన ప్రియురాలి నికోల్‌ని ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం సౌతాఫ్రికాలోని సెంచూరియన్ పార్కులో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన….

హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ఐర్లాండ్‌ టూర్‌కి టీమిండియా..

వెస్టిండీస్ టూర్ నుంచి ఐర్లాండ్‌ టూర్‌కి వెళ్తోంది టీమిండియా. ఈ టూర్ సందర్భంగా మూడు టీ-20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌కు భారత ప్రధాన కోచింగ్ స్టాఫ్‌ దూరంగా వుంటారు. ఈ నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా ఐర్లాండ్ టూర్….

ఆసియా కప్ షెడ్యూల్ ఖరారు :

ఆసియా దేశాల మధ్య క్రికెట్ టోర్నీ జరుగనుంది. ఇందులో ఆసియా దేశాలైన భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్థాన్, నేపాల్ దేశా మధ్య జరుగనుంది. ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఏ గ్రూపులో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ ఆడుతుండగా… గ్రూప్‌….

విశ్వక్ సేన్ అంటేనే వివాదం అన్నట్టు ప్రవర్తన

విశ్వక్ సేన్ అంటేనే వివాదం అన్నట్టు ఆన ప్రవర్తన ఉంటుంది. గతంలో ఆయన స్టేట్ మెంట్లు చాలా వివాదాన్ని రాజేశాయి. అయితే ఇప్పుడు ఆయన చేసిన మరో ట్వీట్ సంచలనం రేపుతోంది. ఇంతకీ ఎవరిని ఉద్దేశించి ఆయన ఆ ట్వీట్ చేశాడో….

AP

వరుణ్‌ తేజ్-లావణ్య పెళ్లి జరిగేది ఇండియాలో కాదంట..!

వరుణ్‌ తేజ్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మొదటి నుంచి మెగా ఫ్యామిలీలో డిఫరెంట్ సినిమాలు చేస్తున్న హీరోగా ఆయనకు పేరుంది. పైగా తాను చేసే ప్రతి సినిమా కొత్తదనాన్ని అందించాలని అనుకుంటాడు. అందుకే ఆయన ఆ పాత్రలో లీనం….

AP

హిమాన్షు చేయూత.. కార్పొరేట్ రేంజ్ లో వసతులు..!

ఈ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే వారి సంఖ్య తగ్గుతుంది.. ఇంతకు ముందు కార్పొరేట్ స్కూల్స్ రాకముందు అంతా ప్రభుత్వ పాఠశాలలోనే చదువును కొనసాగించేవారు.. కానీ రాను రాను ప్రభుత్వ పాఠశాలలో చదువు నాణ్యత తగ్గడం అలాగే విద్యార్థులకు సరైన సదుపాయాలు….