నా ప్రాణ స్నేహితురాలినే భార్యగా చేసుకున్నా: పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్!
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నల వివాహ వేడుక రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో వెండితెరపై మాయ చేసిన ఈ జంట, ఇప్పుడు నిజ….










