ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ బచ్చన్ కు ప్రమాదం….
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారు. ప్రాజెక్ట్ కె షూటింగ్ సెట్ లో చిన్న ప్రమాదం జరగడంతో తనతోపాటు మరికొద్ది మంది యూనిట్ సభ్యులు గాయపడ్డారని.. ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకుంటుండగా.. మిగతా వారికి చికిత్స అందిస్తున్నారని అన్నారు….










