జగన్ బుల్లెట్ లేని గన్.. సౌండ్ ఎక్కువ పని తక్కువ: నారా లోకేష్ సెటైర్లు
తాను మంత్రిగా ఎంతో చేశానని.. అదే హక్కుతో పాదయాత్ర నిర్వహిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంత్రులుగా ఉన్న ఇప్పుడున్న వాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు. యువగళం పేరు ప్రకటించగానే వైసీపీ నేతల ప్యాంట్లు తడిశాయన్నారు. పది….










