గరికపాటి వ్యాఖ్యలు పేదలపై అహంకారపు దాడి: పద్మశ్రీని రద్దు చేయాలని ఏఐఎస్ఏ (AISA) డిమాండ్
పేద పిల్లల ఆకలి మీద అహంకారపు దాడి – గరికపాటి వ్యాఖ్యలు ఖండించండి! పద్మశ్రీ నీ రద్దు చెయ్యాలి – AISA ఉరవకొండ పట్టణంలో శనివారం అల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ( ఏ. ఐ. ఎస్. ఏ ) ఆధ్వర్యంలో….










